అంగన్వాడి కోడి గుడ్లలో పురుగులు
By: Mohammad Imran
On
అంగన్ వాడి కోడిగుడ్లలో పురుగులు
జగిత్యాల జిల్లా
మేడిపెల్లి మండలం వల్లంపల్లి గ్రామ అంగన్ వాడి సెంటర్ లో ఘటన
పిల్లలకు అందించే
కోడి గుడ్లల్లో పురుగులు రావటంతో షాక్ అయిన పేరెంట్స్
ఇదేనా చిన్నారులకు అందించే పౌష్టికాహారం అంటూ ఆందోళన
అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి నిలదీసిన పేరెంట్
ఎలుకలు సైతం కన్పించటంతో మరింత భయాందోళనకు గురైన భాస్కర్ అనే గ్రామస్థుడు
Tags:

