నూతన కార్వర్గానికి సన్మానం
నూతన కార్యవర్గానికి సన్మానం
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్ 28
రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కోండ దేవన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదినేని రాజేందర్ నివాసంలో సోమవారం
జిల్లా అధ్యక్షుడు చెదల సత్యనారాయణ అద్యక్షతన ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యమైత్యంగ ఉండాలని, సమాజానికి ఆదర్శంగా ఉంటూ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించే కులగణన కార్యక్రమంలో విధిగా పాల్గోని తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేవిఆర్ పటేల్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు సాయిని రవికుమార్, జిల్లా ప్రనంచర్ల మల్లారెడ్డి, గుర్నాథం మల్లారెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు రచనా, పాపన్న, రాజేశం, శంకర్, రమేష్, లింగారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు