జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఏసిబి సోదాలుడ్రైవర్ ద్వారా లంచం తీసుకొంటూపట్టు బడ్డ ఆర్టీఓ

జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఏసిబి సోదాలుడ్రైవర్ ద్వారా లంచం తీసుకొంటూపట్టు బడ్డ ఆర్టీఓ

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు...

రూ. 22వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన డిటిఓ బద్రు నాయక్, 

ఈ నెల 31న పదవి విరమణ పొందనున్న డిటిఓ బద్రు నాయక్..

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 6: జగిత్యాల జిల్లా కేంద్రం శివారులోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి బద్రు నాయక్  ఓ డ్రైవర్ వద్ద నుండి రూ. 22 లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు పట్టుపడ్డారు. ఈ విషయమై  డిటిఓ బద్రు నాయక్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలను త్వరలోనే అధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే జిల్లా రవాణా శాఖ అధికారి బద్రు నాయక్ ఈ నెల 31న పదవి విరమణ పొందనున్నారు.IMG-20250806-WA0045

Tags: