సి, ఐ, డి విభాగం కు ఐదుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ
By: Mohammad Imran
On
సి, ఐ, డి కు ఐదుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ
చురకలు ప్రతినిధి
హైదరాబాద్, అక్టోబర్, 08
మల్టి జోన్ పరిధిలో పని చేస్తు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నా ఐదుగురు సి. ఐ లకు రెండేళ్ల పాటు సి, ఐ డి, విభాగం కు డెప్యూటేషన్ పై బదిలీ చేస్తూ మల్టి జోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.డి. రవి రాజు, శ్రీపతి తిరుపతి, పెండ్యాల దేవేందర్, సూరం వేణుగోపాల్, ఎస్, డి, ఆఫజాలోద్దీన్ లను సి, ఐ, డి విభాగం కు డిప్యుటేషన్ పై బదిలీ చేస్తూ మల్టీ జోన్ 1,ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: