ఎస్పీని కల్సిన టిడబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు

ఎస్పీని కల్సిన టిడబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు

*ఎస్పీని కలిసిన టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు.*


జగిత్యాల ప్రతినిధి,IMG-20250909-WA0043(1) ( సెప్టెంబర్ 9) :

 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇమ్రాన్ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో వినాయక నవరాత్రులు, నిమజ్జన ఉత్సవాలను జిల్లా పోలీస్ శాఖా ప్రశాంతంగా నిర్వహించడం పట్ల జర్నలిస్ట్ ఫెడరేషన్ నేత మహమ్మద్ ఇమ్రాన్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: