కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకే నా పై ఆరోపణలు మంత్రి వివేక్

కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకే నా పై ఆరోపణలు మంత్రి వివేక్

*నిజామాబాద్ మాలల ఐక్యత సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్*

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ని ఓడగొట్టేందుకు నా పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. 

ఇలాంటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది.

నేను నీతి,నిజాయితీ,న్యాయం కోసం పని చేస్తున్న.

నేను చెన్నూరు,సిద్దిపేట, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే కొందరికి కండ్లు మండుతున్నాయి.

నా ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారు. 

నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు.కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటే తెలుసు.

నాపై ఇంతా ఈర్షా ఎందుకు?

మాంత్రిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.. ఆయిన నా మీద కావాలనే విమర్శలు చేస్తున్నారు.

మంత్రి లక్ష్మణ్ అంశంలోను అనవసరంగా నా పేరు ప్రచారం చేశారు..

మంత్రి లక్ష్మణ్ కుమార్ ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకా అది మర్చిపోతున్నారు.

మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు.

నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ నను విమర్శిస్తూన్నారు.

దళిత జాతి హక్కుల కోసం పోరాడుతున్న.

నాకు మంత్రి పదవి మీద మోజు లేదు..

-మంత్రి వివేక్ వెంకటస్వామిIMG-20251012-WA0035

Tags: