మావొయిస్ట్ పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యడు లొంగుబాటు?

మావోయిస్టు పార్టీ మరో
 కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తక్కలపల్లి వాసుదేవరావు, అలియాస్ రూపేష్, ఆలియాస్  ఆశన్న    తన టీమ్ తో సహా రేపు లొంగిపోనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలతో సహా 
దండకరణ్యం స్పెషల్ జోనల్ కమిటీ
  సభ్యులు రాజమన్, రనిత, ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన70 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు

Tags: