పోలీసుల ముందు లొంగిపోయిన మేటాఫండ్ లోకేష్
By: Mohammad Imran
On
మేటాఫండ్ నిర్వాహకుడు లోకేష్ కరీంనగర్ పోలీసుల ముందు లొంగుబాటు
కరీంనగర్ క్రైమ్ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో మేటాఫండ్ మని సర్క్యూలేషన్ బిజినెస్ నిర్వహించిన హైదరాబాద్ కు చెందిన నిర్వాహకుడు లోకేష్ కరీంనగర్ పోలీసుల ముందు బుధవారం రాత్రి లొంగిపోయినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్, జగిత్యాల లలో పలు కేసుల్లో నిండుతుని గా ఉన్నా లోకేష్ కోసం కరీంనగర్, జగిత్యాల జిల్లా ల పోలీసులు గత కొంత కాలంగా గాలిస్తున్నారు. లోకేష్ తండ్రి ని సైతం జగిత్యాల పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.
Tags: