లైన్మెన్ కు ఘన సన్మానం
By: Mohammad Imran
On
లైన్మెన్ కు ఘన సన్మానం
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబరు 30
పోరండ్ల గ్రామంలో గత 5 సంవత్సరాలు లైన్మెన్ గా విదులు నిర్వహంచి బదిలీ పై జగిత్యాల కు వెళ్లిన లైన్మెన్ మొహమ్మద్ అతిఫ్ గారిని గ్రామ ప్రజలు సన్మానించారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ లన్మెన్ గారు మా గ్రామానికి మంచి సేవలు అందించారు సమయ పాలన పాటించేవారు.
ఏళ్ల వేళలా 24 గంటలు ఎప్పుడు కాల్ చేసిన స్పందించేవారు.
ఇలాంటి మంచి వ్యక్తి భవిష్యత్తులో మల్లి మా గ్రామనికి సేవలు అందించడానికి రావాలని కోరుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో గూడ లింగారెడ్డి, పొగాళ్ళ శ్రీనివాస్, పడిగేలా నరేష్, భేటీ రాజిరెడ్డి, వేణు, కర్బార్ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags: