ఐపిఎం పథకాలకు తెలంగాణ పోలీసుల ఎంపిక. రాష్ట్రం నుండి ఎంపికైన 12 మంది పోలీసులు.
By: Mohammad Imran
On
ఐపిఎం పథకాలకు తెలంగాణ పోలీసుల ఎంపిక.
రాష్ట్రం నుండి ఎంపికైన 12 మంది పోలీసులు.
చురకలు ప్రతినిధి, హైదరాబాద్, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అందించిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది అందించే ఇండియన్ పోలీస్ మెడల్కు తెలంగాణ రాష్ట్రం నుండి 12 మంది ఎంపికయ్యారు. ఇన్స్పెక్టర్ జనరల్ కార్తీకేయ, ఎస్పీ అన్నాల ముత్యంరెడ్డి, డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కమ్మల రామ్కుమార్, మహమ్మద్ ఫజల్ ఉర్ రహేమన్, కోటపాటి వెంకటరమణ, డిఎస్పీ అన్ను వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్రెడ్డి, ఏఎస్ఐలు రణ్వీర్ సింగ్ ఠాకూర్, పీటర్ జోసెఫ్ బహదూర్, మహమ్మద్ మోయిన్ ఉల్లా ఖాన్, హెడ్ కానిస్టేబుళ్లు వైద్యత్ పాఠ్య నాయక్, మహమ్మద్ అయ్యూబ్ ఖాన్లు ఎంపికయ్యారు.
Tags: