జిల్లా స్థాయు క్రీడలకు ఎంపికైన విద్యార్థిని

జిల్లా స్థాయు క్రీడలకు ఎంపికైన విద్యార్థిని

జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థిని

 జగిత్యాల పట్టణంలో నిర్వహించిన మండల స్థాయి ఎస్. జి. ఎఫ్ క్రీడలలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని వెన్య పటేల్ జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఎస్ జి ఎఫ్ అధికారి చక్రధర్ రావు గురువారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుంధతి, డీన్ రామ్ దాసు లు మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు,ఆటలు లాంటివి తప్పకుండా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు మైదానాల్లో ఆడుకున్నప్పుడే వారిలో మానసిక భౌతిక వికాసం జరుగుతుందని అన్నారు అదే ఉద్దేశంతో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బండి రాకేష్, రఫీక్,హేమలత, సృజన పలువురు విద్యార్థులను అభినందించారుIMG-20251016-WA0016

Tags: