Telangana
ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి
మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాన్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి.. చురకలు విలేఖరివరంగల్,,మే 8:మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్ ఐ మృతి చెందినట్లు ధ్రువీకరించిన గ్రేహౌండ్స్ బలగాలు.....