సన్మానం

సన్మానం

సన్మానం.

చురకలు విలేకరి, జగిత్యాల, ఫిబ్రవరి 23: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జామ మస్జీద్ వద్ద పాత్రికేయులు మీర్జా ఫజల్ ఉల్లా బేగ్ నూతనంగా ఎంఎం ట్రావెల్స్ ను ఇటీవలే ప్రారంభించారు. ఆదివారం ఆయనను ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు, చురకలు దినపత్రిక ఎడిటర్ మహమ్మద్ ఇమ్రాన్, 99టీవీ రిపోర్టర్ మోసిక్ లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.IMG-20250223-WA0043

Tags: